Home బిజినెస్ Aadhaar and PAN: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకు ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరా? ఈ...

Aadhaar and PAN: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకు ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరా? ఈ విషయాలు తెలుసుకోండి.

0

Aadhaar and PAN: ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పంచుకున్న నోటిఫికేషన్ ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు ఖాతాను తెరవడానికి ఆధార్ తప్పని సరి. అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసే పౌరులు ఆధార్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా అందించడం ఇప్పుడు తప్పనిసరి.

Exit mobile version