ఆంధ్రప్రదేశ్ Vijayawada CP: సిఎంను రాయితోనే కొట్టారు… రాయిని దేనితో విసిరారో మాత్రం ఇంకా తెలీదన్న విజయవాడ సీపీ కాంతిరాణా By JANAVAHINI TV - April 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vijayawada CP: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిందని, అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా రాయితోనే దాడి చేసినట్టు భావిస్తున్నట్లు చెప్పారు.