Home లైఫ్ స్టైల్ పుచ్చకాయ గింజలను తినకుండా ఉమ్మేస్తున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే…-spitting out watermelon seeds...

పుచ్చకాయ గింజలను తినకుండా ఉమ్మేస్తున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే…-spitting out watermelon seeds how good are they for health ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Watermelon Seeds: వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వీటిని తినగలరు. పుచ్చకాయ తినడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. అయితే పుచ్చకాయ తినేటప్పుడు ఎంతో మంది అందులో ఉన్న విత్తనాలను ఉమ్మేస్తూ ఉంటారు. నిజానికి పుచ్చకాయ గింజలను తినడం చాలా అవసరం. పుచ్చకాయ గింజలు నమలడం వల్ల పొట్టలో మొలకలు వస్తాయనే వాదన ఉంది. అలాంటివి ఏమీ జరగదు. చక్కగా నలుపు, తెలుపు రంగులో ఉన్న పుచ్చకాయ గింజలను తినవచ్చు.

Exit mobile version