Home ఎంటర్టైన్మెంట్ Sabari: ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

Sabari: ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

0

తెలుగు హీరోలు

అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన శబరి సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మే 3న విడుదల కానుంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల శబరి మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వరుణ్ సందేశ్ విచ్చేయగా.. బిగ్ బాస్ అమర్ దీప్ అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌పై నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Exit mobile version