లైఫ్ స్టైల్ Monday Motivation: సమయం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు, సమయం కల్పించుకుని మాట్లాడితేనే బంధుత్వం నిలిచేది By JANAVAHINI TV - April 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Monday Motivation: ప్రతి జీవితంలో బంధుత్వాలు, స్నేహాలు చాలా అవసరం. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహం, బంధం ఈ రెండూ జీవితానికి ఎంతో ముఖ్యం.