ఎంటర్టైన్మెంట్ Family Star OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్ – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా? By JANAVAHINI TV - April 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Family Star OTT: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 3 న అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.