Home ఆంధ్రప్రదేశ్ Attack On Jagan : జగన్ పై దాడి ఆకతాయిలు చేసింది కాదు, ఎయిర్‌గన్ ఉపయోగించినట్లు...

Attack On Jagan : జగన్ పై దాడి ఆకతాయిలు చేసింది కాదు, ఎయిర్‌గన్ ఉపయోగించినట్లు అనుమానం – సజ్జల

0

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై జరిగిన దాడిపై(Attack On Jagan) సజ్జల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ఆకతాయిలు చేసిన పని కాదని… పక్కా ప్రణాళిక ప్రకారం ఎయిర్‌ గన్ లాంటి బలమైన వాటితో దాడి చేసినట్టు అనుమానం కలుగుతోందన్నారు.

Exit mobile version