ఎంటర్టైన్మెంట్ The Mother Review: ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp The Mother Movie Review In Telugu: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమాల్లో ది మదర్ మూవీ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా, ప్రేక్షకులను మెప్పించేలా ఉందో అనేది ది మదర్ రివ్యూలో తెలుసుకుందాం.