లైఫ్ స్టైల్ Summer Healthy Drink : మీ దగ్గర కాస్త చింతపండు ఉంటే సమ్మర్ హెల్తీ డ్రింక్ చేయెుచ్చు By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Summer Healthy Drink In Telugu : వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేడితో చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకోసమే చింతపండుతో హెల్తీ డ్రింక్ చేసుకోండి.