ఎంటర్టైన్మెంట్ OTT: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ కామెడీ మూవీ.. తొలిరోజే ట్రెండింగ్‌లోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Om Bheem Bush OTT Response: తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిన తొలి రోజునే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.