ఎంటర్టైన్మెంట్ Mahesh Babu: యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్ By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mahesh Babu Karthikeya Baje Vayu Vegam: సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ హీరోకు సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం సినిమా టైటిల్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసి పోస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..