Home బిజినెస్ iPhone 14 price drop : భారీగా తగ్గిన ఐఫోన్​ 14 ధర.. అమెజాన్​లో ఈ...

iPhone 14 price drop : భారీగా తగ్గిన ఐఫోన్​ 14 ధర.. అమెజాన్​లో ఈ డీల్​ చెక్​ చేయండి

0

ఐఫోన్ 14 ఎందుకు కొనాలి?

offers on iPhone 14 in Amazon : ఐఫోన్ 14 స్మార్ట్​ఫోన్​లో 6.1 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​డీ ర్ డిస్ప్లేను అందించింది యాపిల్​ సంస్థ. 5 కోర్ జీపీయూతో కూడిన ఏ15 బయోనిక్ చిప్​తో ఈ గ్యాడ్జెట్​ పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే, ఈ స్మార్ట్​ఫోన్​తో 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా ఉంది. ఐఫోన్ 14లో ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది యాపిల్​ఐఐఐ సంస్థ. దీర్ఘకాలిక పనితీరు కోసం, ఐఫోన్ 14.. 20 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అదనంగా, ఇది ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను కూడా పొంది ఉంది.

Exit mobile version