Brahmamudi Serial April 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13వ తేది ఎపిసోడ్‌లో స్కూల్ రీయూనియన్‌కు రావాలని కావ్యను చాలా బతిమిలాడుతాడు రాజ్. దాంతో కావ్య ఒప్పుకుంటుది. మరోవైపు స్వప్నపై వేసిన రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..