బిజినెస్ Zomato share price : ఆల్- టైమ్ హైలో జొమాటో షేరు.. షేర్ ప్రైజ్ టార్గెట్ రూ. 400! By JANAVAHINI TV - April 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Zomato share price target : జొమాటో షేర్ ప్రైజ్ టార్గెట్‌ని ప్రకటించింది జేఎం ఫైనాన్షియల్స్. అందుకే.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సంస్థ షేర్లు ఆల్-టైమ్ హైని తాకాయి.