Home క్రికెట్ LSG vs DC Live: కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.....

LSG vs DC Live: కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు

0

చెలరేగిన కుల్దీప్.. కుప్పకూలిన మిడిలార్డర్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 28 పరుగుల దగ్గరే డికాక్ (19) వికెట్ కోల్పోయింది. అక్కడ మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఆ టీమ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దేవదత్ పడిక్కల్ (3), స్టాయినిస్ (8), పూరన్ (0), దీపక్ హుడా (10) దారుణంగా విఫలమయ్యారు.

Exit mobile version