ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu Today Episode: మాట తప్పిన వసుధార – రిషిని మర్చిపోయిందంటూ దేవయాని నిందలు – ఒక్కటైన విలన్ బ్యాచ్ By JANAVAHINI TV - April 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కొంత మందిలా ప్రశ్నలు ఎదురవుతాయనో, అవమానాలు జరిగాయని మను భయపడే రకం కాదని అంటాడు. అనుపమ, మను ఇద్దరు మాట్లాడుకునేలా చేయడానికి అక్కడి నుంచి వసుధార, మహేంద్ర వెళ్లిపోతారు.