Home ఎంటర్టైన్మెంట్ Family Star First Week Collection: లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన ఫ్యామిలీ...

Family Star First Week Collection: లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన ఫ్యామిలీ స్టార్ తొలి వారం వసూళ్లు

0

Family Star First Week Collection: ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ అయిన లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా ఈ మూవీ వారం రోజుల్లో దాటలేకపోయింది.

Exit mobile version