Home లైఫ్ స్టైల్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పోపుల పెట్టెలోని ఈ గింజలు వాడండి-open spice box in kitchen...

శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పోపుల పెట్టెలోని ఈ గింజలు వాడండి-open spice box in kitchen and use these seeds to reduce body heat ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఖాళీ కడుపుతో మెంతులు

బాడీ హీట్ సమస్యతో బాధపడేవారు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక చెంచా మెంతులు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. అంతే కాకుండా శరీరంలోని వేడి వల్ల వచ్చే దురదలు, పొక్కులు, అసౌకర్యాన్ని కూడా మెంతికూర తగ్గిస్తుంది. మెరుగైన ప్రయోజనాల కోసం, నిద్రపోయే ముందు నీటిలో మెంతి గింజలను నానబెట్టి, ఆ నీటిని తీసుకోండి.

Exit mobile version