Home క్రికెట్ Maxwell on Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేయొద్దు: ఆర్సీబీ...

Maxwell on Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేయొద్దు: ఆర్సీబీ టీమ్మేట్ షాకింగ్ కామెంట్స్

0

గురువారం (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనే అతడు ఈ రికార్డు అందుకుంటాడేమో చూడాలి. ఆర్సీబీలో కోహ్లితోపాటు డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి టాప్ బ్యాటర్లు ఉన్నా వాళ్లంతా విఫలమవుతున్నారు. దీంతో భారమంతా కోహ్లిపైనే పడుతోంది. అతని ఒంటరి పోరాటం ఆర్సీబీని గెలిపించడం లేదు. అందులోనూ అతడు చేసిన సెంచరీపైనా విమర్శలు రావడం మరో విచిత్రం.

Exit mobile version