ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ విషయంలో తెరపైకి మరో తేదీ By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ సీనియర్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పఠానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీరోల్స్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాారు.