Home బిజినెస్ Hyundai Grand i10 Nios Corporate: హ్యుందాయ్ నుంచి లేటెస్ట్ గా గ్రాండ్ ఐ10 నియోస్...

Hyundai Grand i10 Nios Corporate: హ్యుందాయ్ నుంచి లేటెస్ట్ గా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ లాంచ్; అందుబాటు ధరలోనే..

0

Hyundai Grand i10 Nios Corporate edition: హ్యుందాయ్ లేటెస్ట్ గా గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) కార్పొరేట్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, సీఎన్జీ వర్షన్లలో లభిస్తుంది. కార్పొరేట్ ఎడిషన్ మాత్రం కేవలం పెట్రోల్ వర్షన్ లోనే లభిస్తుంది.

Exit mobile version