ఎంటర్టైన్మెంట్ Friday OTT Releases: ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే? By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp OTT Releases On This Friday: ఓటీటీలో ఎప్పటికప్పుడు యూనిక్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ప్రతివారం పదుల్లో చిత్రాలు, సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే, కేవలం ఒక్కరోజే ఏకంగా పదకొండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా.