ఎంటర్టైన్మెంట్ The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే? By JANAVAHINI TV - April 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp The Goat Life OTT: థియేటర్లలో 100 కోట్ల వసూళ్లను రాబట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది.