Home ఎంటర్టైన్మెంట్ RGV Your Film: ప్రేక్షకులతో సినిమా.. ఆర్జీవీ కొత్త ప్రయోగం యువర్ ఫిల్మ్.. హీరో డైరెక్టర్...

RGV Your Film: ప్రేక్షకులతో సినిమా.. ఆర్జీవీ కొత్త ప్రయోగం యువర్ ఫిల్మ్.. హీరో డైరెక్టర్ మీరు సెలెక్ట్ చేసిన వారితోనే!

0

సినిమా కథను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డీఓపీ, మ్యూజిక్ డైరక్టర్ ఇలా అందరూ కూడ అప్లై చేసుకోవచ్చు. ప్రేక్షకులు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి, ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని ఆర్జీవీ డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్‌సైట్‌లో పెడతారు.

Exit mobile version