ఎంటర్టైన్మెంట్ Yatra 2 OTT: ఏపీ సీఏం బయోపిక్ ఓటీటీలోకి వచ్చేస్తోంది – యాత్ర 2 స్ట్రీమింగ్ డేట్ ఇదేనా! By JANAVAHINI TV - April 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Yatra 2 OTT: వెఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ పొలిటికల్ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.