Home ఎంటర్టైన్మెంట్ Sarangadariya Movie: రాజా ర‌వీంద్ర సారంగ‌ద‌రియా మూవీలో లెజెండ‌రీ సింగ‌ర్ చిత్ర పాట – అందుకోవా...

Sarangadariya Movie: రాజా ర‌వీంద్ర సారంగ‌ద‌రియా మూవీలో లెజెండ‌రీ సింగ‌ర్ చిత్ర పాట – అందుకోవా సాంగ్ లిరిక్స్ ఇవిగో!

0

మూడు వంద‌ల సినిమాలు…

చిరంజీవి య‌ముడికి మొగుడు సినిమాలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా ర‌వీంద్ర హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మూడు వంద‌ల‌కుపైగా సినిమాలు చేశాడు. త‌మిళంలో యాభై వ‌ర‌కు సినిమాల్లో న‌టించాడు. తెలుగులో ఎఫ్ఐఆర్‌, జాన‌కి క‌ల‌గ‌న‌లేదుతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం నిఖిల్‌, రాజ్ త‌రుణ్‌తో పాటు పాటు మ‌రికొంత మంది టాలీవుడ్ యంగ్ హీరోల‌కు మేనేజ‌ర్‌గా రాజా ర‌వీంద్ర కొన‌సాగుతోన్నాడు.

Exit mobile version