Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam 2 april 6th episode:దీపకు విడాకులు ఇవ్వమన్న శోభ.. వారసురాలిని ఆహ్వానించిన పారిజాతం

Karthika deepam 2 april 6th episode:దీపకు విడాకులు ఇవ్వమన్న శోభ.. వారసురాలిని ఆహ్వానించిన పారిజాతం

0

Karthika deepam 2 serial april 6th episode: దీపకు విడాకులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని నరసింహ రెండో భార్య శోభ వార్నింగ్ ఇస్తుంది. అటు దీపను సుమిత్ర వాళ్ళు ఇంటికి తీసుకుని వెళతారు. తనకి తెలియకుండానే పారిజాతం ఇంటి వారసురాలికి దిష్టి తీసి మరీ ఆహ్వానిస్తుంది. 

Exit mobile version