Home ఎంటర్టైన్మెంట్ Hitha Chandrashekar: పిల్లలను కనడం కన్న కుక్క పిల్లను పెంచుకోవడం బెటర్.. మాతృత్వంపై కన్నడ నటి...

Hitha Chandrashekar: పిల్లలను కనడం కన్న కుక్క పిల్లను పెంచుకోవడం బెటర్.. మాతృత్వంపై కన్నడ నటి కామెంట్స్

0

Hitha Chandrashekar About Motherhood: కాలం మారుతోంది. ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. ఆధునికత రేసులో కుటుంబం అనే పదానికి నిర్వచనం కూడా మారుతోంది. పెళ్లి వద్దు, చివరి వరకు కలిసి ఉందాం, పిల్లలు కావాలి కానీ పెళ్లిళ్లు వద్దు వంటి మాటలు వింటున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల ఆలోచనవిధానాలు మరింత ఆశ్చర్యంగా ఉంటున్నాయి. అయితే ఇది ఎవరి వ్యక్తిగతం వారిదైనప్పటికీ కొందరు చెప్పే సమాధానాలు మాత్రం షాకింగ్‌గా ఉంటున్నాయి.

Exit mobile version