Home వెబ్ స్టోరీస్ సూపర్ హాట్ లుక్‌లో తెలుగు నటి శ్రేయా.. చీరలోనూ అందాల ప్రదర్శన

సూపర్ హాట్ లుక్‌లో తెలుగు నటి శ్రేయా.. చీరలోనూ అందాల ప్రదర్శన

0

నాగ చైతన్య జోష్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన హైదరాబాద్ బ్యూటి శ్రేయా ధన్వంతరి తాజాగా చీరలోనూ హాట్‌గా దర్శనం ఇచ్చింది. టైట్ బ్లౌజ్‌లో హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది శ్రేయా ధన్వంతరి. దీంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version