Home లైఫ్ స్టైల్ పురుషుల్లో పెరుగుతున్న ఆ క్యాన్సర్ కేసులు, మగాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న కొత్త అధ్యయనం-a new...

పురుషుల్లో పెరుగుతున్న ఆ క్యాన్సర్ కేసులు, మగాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న కొత్త అధ్యయనం-a new study says that cancer cases in men are on the rise and we should all be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఎవరికి వస్తుంది?

ప్రొస్టే్ క్యాన్సర్ రావడానికి అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది వయస్సు. ఎవరైతే 50 సంవత్సరాల వయస్సు దాటుతారో వారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే వారి వారసులకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర జాతులతో పోలిస్తే ఆఫ్రికన్ – అమెరికన్ పురుషుల్లో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ను అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పండ్లు, కూరగాయలు తక్కువగా తినే వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారు, ఎలాంటి వ్యాయామం చేయకుండా ఎక్కువ గంటల పాటూ ఒకేచోట కూర్చునే వారిలో కూడా ఈ క్యాన్సర్ రావచ్చు.

Exit mobile version