ఎంటర్టైన్మెంట్ Trp Ratings: బుల్లితెర రిజల్ట్ రివర్స్ – నాగార్జున మూవీ సూపర్ హిట్టు – ధనుష్ సినిమా అట్టర్ ఫ్లాప్ By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ప్రస్తుతం ధనుష్, నాగార్జున కలిసి ఓ సినిమా చేస్తోన్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.