Home ఎంటర్టైన్మెంట్ Top Korean Remake Movies: ఇండియాలో సూపర్ హిట్ అయిన కొరియన్ రీమేక్ మూవీస్ ఇవే.....

Top Korean Remake Movies: ఇండియాలో సూపర్ హిట్ అయిన కొరియన్ రీమేక్ మూవీస్ ఇవే.. అన్నీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే

0

Top Korean Remake Movies: సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ కొత్త కొత్త స్టోరీల కోసం దేశ, విదేశాల వైపు చూస్తున్నారు. భారతీయ భాషల్లోని సినిమాలే ఒక దాని నుంచి మరొకదానికి రీమేక్ అవడం కామనే. కానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కొన్ని కొరియన్ సినిమాలను బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టారు. అందులో చాలా వరకూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి.

Exit mobile version