Home ఎంటర్టైన్మెంట్ Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్...

Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్

0

అలాగే రష్మిక మందన్నాను ట్యాగ్ చేస్తూ “ఏప్రిల్ 8న టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని మరొకతను చెప్పుకొచ్చాడు. “అద్భుతమైన, ప్రతిభావంతులైన నటి రష్మిక మందన్నాకు జన్మదిన శుభాకాంక్షలు” అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. “రాబోయే రోజుల్లో మీరు మరిన్ని విజయాలను పొందుతారు. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శాంతి, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్న” అని ఓ యూజర్ తన అభిమానం చూపించాడు.

Exit mobile version