క్రికెట్ Mumbai Indians: క్రికెట్ పక్కన పెట్టి ఎంజాయ్ చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్స్.. రోహిత్, హార్దిక్ కూడా.. By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mumbai Indians: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ క్రికెట్ పక్కన పెట్టి వెకేషన్ ఎంజాయ్ చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇతర ప్లేయర్స్ జామ్‌నగర్ వెళ్లారు.