ఎంటర్టైన్మెంట్ Family Star OTT Platform: ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో ఛేంజ్ – ముందుగా అనుకున్న ప్లాట్ఫామ్ కాదు! By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Family Star OTT Platform: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్సయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.