Home లైఫ్ స్టైల్ సూర్య గ్రహణం రోజు ఏం తినాలి? ఎలాంటి ఆహారాలను దూరం పెట్టాలి?-what to eat on...

సూర్య గ్రహణం రోజు ఏం తినాలి? ఎలాంటి ఆహారాలను దూరం పెట్టాలి?-what to eat on the day of solar eclipse what foods should be avoided ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

సూర్యగ్రహణం రోజు ఏం తినాలి?

సూర్య గ్రహణ సమయంలో పూర్వం నుంచి ఉన్న నమ్మకాల ప్రకారం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. ఆ ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తాగవచ్చు, లేదా కొన్ని రకాల పండ్లు, నట్స్ వంటివి తినవచ్చు. ఉపవాసం లేనివారు తాజా పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలు, ధాన్యాలతో వండిన వంటలు, నట్స్, పాల ఉత్పత్తులు వంటివి తినవచ్చు. అలాగే కొబ్బరి నీటిని అధికంగా తాగవచ్చు. కొబ్బరినీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. గ్రహణ సమయంలో మనిషిలోని శక్తి స్థాయిలు తగ్గుతాయని నమ్ముతారు. ఆ శక్తి స్థాయిలను పెంచడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.

Exit mobile version