Home లైఫ్ స్టైల్ పనస పొట్టు బిర్యానీ ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చడం ఖాయం-panasapottu biryani recipe in...

పనస పొట్టు బిర్యానీ ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చడం ఖాయం-panasapottu biryani recipe in telugu know how to make this jackfruit biryani ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

పనసపొట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు పనసపొట్టును తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ పనసపట్టు వండినప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. గోదావరి జిల్లాలో పనసపొట్టు వంటకాలు అధికంగా చేస్తూ ఉంటారు. దీనిలో ప్రోటీన్, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో చేరిన సోడియం ప్రభావాన్ని తిట్టపడుతుంది. కాబట్టి గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయి. అలాగే కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. నరాల పనితీరు మెరుగు పడుతుంది. సూర్యకిరణాల వల్ల గాయపడిన చర్మాలు తిరిగి జీవాన్ని పొందుతాయి. హార్మోన్ల సమస్యలను కాపాడడంలో కూడా పనసపొట్టు ఉపయోగపడుతుంది. దీనితో బిర్యానీ మాత్రమే కాదు కూరను వండుకోవచ్చు. వేపుళ్ళు కూడా చేసుకోవచ్చు.

Exit mobile version