క్రికెట్ Mayank Yadav: ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్ By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mayank Yadav: ఐపీఎల్లో అదరగొడుతున్న ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఇండియాకు ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో అతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన విషయం తెలిసిందే.