లైఫ్ స్టైల్ Jeans in Summer: వేసవిలో టైట్ జీన్స్‌కు గుడ్ బై చెప్పండి, లేకుంటే ఇలాంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Jeans in Summer: వేసవిలో వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలి. కానీ ఇప్పటికీ ఎంతో మంది యువత టైట్‌గా ఉండే జీన్స్ వేసుకొని బయటకు వెళ్తున్నారు. దీనివల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.