Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu Today Episode: మ‌నుకు ఎదురుతిరిగిన వ‌సు – కొడుకు జోలికి రావొద్దంటూ అనుప‌మ...

Guppedantha Manasu Today Episode: మ‌నుకు ఎదురుతిరిగిన వ‌సు – కొడుకు జోలికి రావొద్దంటూ అనుప‌మ వార్నింగ్ – మ‌హేంద్ర ఫైర్‌

0

మ‌ను అవ‌మానాలు…

తండ్రి పేరుతో మ‌ను ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొంటున్నాడ‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌. ఏ అప్లికేష‌న్‌లో అయినా స‌న్నాఫ్ అని ఉంటుంద‌ని, అక్క‌డ మ‌ను ఏ పేరు రాయాలో చెప్ప‌మ‌ని నిల‌దీస్తాడు. మ‌ను గుండెల్లో దాచుకున్న బాధ‌ను నీ ముందు ఉంచుతున్నాన‌ని, నిజంగా మ‌న స్నేహంపై నీకు న‌మ్మ‌కం, విలువ ఉంటే మ‌ను తండ్రి ఎవ‌రో చెప్ప‌మ‌ని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌.

Exit mobile version