వెబ్ స్టోరీస్ స్ట్రాబెర్రీలతో కిడ్నీల ఆరోగ్యం – ఈ విషయాలను తెలుసుకోండి By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp శరీర అవయవాల్లో కిడ్నీలు ఒకటి. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలా సమస్యలు దరి చేరవు. తరచుగా కిడ్నీ ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు.దీని వల్ల కిడ్నీలో మురికి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అయితే స్ట్రాబెర్రీలతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.