ఎంటర్టైన్మెంట్ Tillu Square 4 Days Collections: కాస్త తగ్గిన టిల్లు స్క్వేర్ కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లో ఎంతంటే.. By JANAVAHINI TV - April 2, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Tillu Square 4 Days Box Office Collections: టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి అదరగొడుతోంది. అయితే, నాలుగో రోజు ఈ మూవీ కలెక్షన్లలో కాస్త తగ్గుదల కనిపించింది. ఈ చిత్రం నాలుగు ఎంత వసూళ్లు రాబట్టిందంటే..