Home బిజినెస్ RBI Monetary Policy: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం రేపే.. రెపొ రేటు మారుస్తారా?

RBI Monetary Policy: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం రేపే.. రెపొ రేటు మారుస్తారా?

0

ఆరుగురు సభ్యుల కమిటీ

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశాలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ప్యానెల్లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. సమావేశాల అనంతరం ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) కమిటీ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ గవర్నర్ తో పాటు డాక్టర్ మైఖేల్ దేబబ్రత పాత్రా, శశాంక భిడే, అషిమా గోయల్, రాజీవ్ రంజన్, జయంత్ ఆర్ వర్మ లు సభ్యులుగా ఉన్నారు.

Exit mobile version