Home ఎంటర్టైన్మెంట్ Maniratnam ThugLife: మ‌ణిర‌త్నం సినిమాకు హీరోలు క‌రువు – యంగ్ స్టార్స్ కోసం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి...

Maniratnam ThugLife: మ‌ణిర‌త్నం సినిమాకు హీరోలు క‌రువు – యంగ్ స్టార్స్ కోసం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి అన్వేష‌ణ‌!

0

వీరి పాత్ర‌ల‌ను భ‌ర్తీ చేసే యంగ్ హీరోల కోసం మ‌ణిర‌త్నం చాలా కాలంగా వెతుకుతున్నారు. కార్తి, శింబు, విజ‌య్ సేతుప‌తితో చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఒక‌రిద్ద‌రు తెలుగు హీరోల‌ను కూడా అనుకున్న‌ట్లు స‌మాచారం. కానీ వారెవ‌రూ మ‌ణిర‌త్నంతో సినిమా చేయ‌డానికి ముందుకు రాలేద‌ని కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Exit mobile version