ఎంటర్టైన్మెంట్ Kismat OTT Streaming: సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైన లేటెస్ట్ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే? By JANAVAHINI TV - April 2, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kismat OTT Streaming: టాలీవుడ్ లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ మూవీ కిస్మత్ ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ హీరోలుగా నటించారు.