Home ఎంటర్టైన్మెంట్ Gaami OTT release date: గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?

Gaami OTT release date: గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?

0

Gaami OTT release date: విశ్వక్ సేన్ నటించిన గామి మూవీ ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం కానుంది. ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కు రావచ్చని భావిస్తున్నారు.

Exit mobile version