Home లైఫ్ స్టైల్ మరమరాలతో ఇలా స్పైసీగా ఉగ్గాని చేసుకోండి, ఈ రాయలసీమ రెసిపీ అదిరిపోతుంది-uggani recipe in telugu...

మరమరాలతో ఇలా స్పైసీగా ఉగ్గాని చేసుకోండి, ఈ రాయలసీమ రెసిపీ అదిరిపోతుంది-uggani recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

సాయంత్రం పూట స్నాక్ గా ఇది టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పచ్చిమిర్చి, కారం తక్కువగా వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తినే వారికి ఇందులో పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా పెట్టినా కూడా వారు ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చడం ఖాయం.

Exit mobile version