Home లైఫ్ స్టైల్ పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల అబద్ధాల ప్రభావం.. దయచేసి ఆపేయండి-parental lies impact on children development...

పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల అబద్ధాల ప్రభావం.. దయచేసి ఆపేయండి-parental lies impact on children development please stop it today ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ప్రశ్నించేతత్వం నేర్పాలి

కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు నిజాయితీగా సంభాషించుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం, వారికి స్పష్టమైన, వయస్సుకి తగిన సమాధానాలు ఇవ్వడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. వారి ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవడానికి మంచి వాతావరణాన్ని సృష్టించాలి. పైన చెప్పినవన్నీ పిల్లలు ఎదిగే క్రమంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Exit mobile version