Home క్రికెట్ MI vs RR: ముంబైకు హ్యాట్రిక్ ఓటమి.. హోం గ్రౌండ్‍లోనూ నిరాశే..బౌల్ట్, చాహల్ విజృంభణ.. రాజస్థాన్‍కు...

MI vs RR: ముంబైకు హ్యాట్రిక్ ఓటమి.. హోం గ్రౌండ్‍లోనూ నిరాశే..బౌల్ట్, చాహల్ విజృంభణ.. రాజస్థాన్‍కు వరుసగా మూడో గెలుపు

0

IPL 2024 MI vs RR Result: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. రాజస్థాన్‍తో నేడు జరిగిన మ్యాచ్‍లోనూ పరాజయం పాలైంది. ఆర్ఆర్ హ్యాట్రిక్ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్‍కు దూసుకెళ్లింది.

Exit mobile version