ఎంటర్టైన్మెంట్ Magadheera 4k version in ott: మగధీర 4కే వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే? By JANAVAHINI TV - April 1, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Magadheera 4k version in ott: రామ్ చరణ్, కాజల్ నటించిన మగధీర మూవీ ఇప్పుడు 4కే వెర్షన్ లోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ మధ్యే రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే.